NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సహకార సంస్థల మధ్య సహకారంపై జిల్లా సహకార కేంద్ర బ్యాంక్  లో వర్క్​షాప్​

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  అంతర్జాతీయ సహకార దినోత్సవం  2025 సందర్భంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కర్నూలు నందు సహకార సంస్థల మధ్య సహకారంపై జిల్లా సహకార కేంద్ర బ్యాంక్  లో వర్క్‌షాప్ (30.12.2025) నిర్వహించడం నిర్వహించడం జరిగినది. ఈ వర్క్ షాప్ యందు సహకార సంస్థల మధ్య సహకారంపై జిల్లా సహకార అధికారి కర్నూలు,  జి. వెంకట కృష్ణ   మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, కర్నూలు ముఖ్య కార్యానిర్వహణ అధికారి శ్రీ పి రామాంజనేయులు  అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో  పశుసంవర్ధక శాఖ అధికారులు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అధికారులు,మత్య  సహకార సంఘం వారు ప్రాథమిక వ్యవసాయ సంఘం వారు  (DRDA) మరియు( MEPMA) పొదుపు సంఘం మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.

About Author