NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జెడ్పిహెచ్​లో ప్రపంచ యోగా దినోత్సవం..

1 min read

న్యూస్ నేడు హొళగుంద: ఎల్లార్తి గ్రామం లో జెడ్పిహెచ్​ స్కూల్ మైదానంలో 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా హెచ్​ఎం మధుసూదన్ రావు యస్ కె గిరి మాట్లాడుతూ యోగ అనేది ఆరోగ్యం శాంతి మనిషి ఒత్తిడి కి గురి కాకుండా అనోరోగ్య ఉండదు ప్రపంచం నీ భరత్దేశం గొప్ప బావుమతి ఇచ్చింది అదే యోగ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు యోగ చేయాలనీ కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ ధనుంజయ వెంకటేష్ త్రివేణి పంచాయతి కార్యదర్శి మొహమ్మద్ షాపి సచివాలయం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

About Author