నిశ్చితార్థ వేడుకలలో వై సీ పీ నేత విజయసాగర్ రెడ్డి
1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటి పట్టణం లో నారాయణ కళ్యాణమండపంలో జరిగిన సానిపాయికి చెందిన వెంకట సుబ్బానాయుడు మనవరాలి నిశ్చితార్థ వేడుకలలోరాజంపేట నియోజకవర్గ వైసీపీ నేత గాలివీటి విజయసాగర్ రెడ్డి(మదన్ రెడ్డి)గారు పాల్గొని శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వీరితో పాటు సానిపాయ సర్పంచ్ నేతి ఆంజనేయులు ఆరెంరెడ్డి తదితరులు ఉన్నారు.

