PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ అవినాష్ రెడ్డి మాకొద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్ అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారంపై బీజేపీ నేత సోము వీర్రాజు స్పందించారు. అవినాశ్‌రెడ్డి లాంటి వారు బీజేపీకి అవసరం లేదని స్పష్టం చేశారు. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరడంపై సీఎం జగన్.. ఎవరితో అన్నారనే విషయాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అవినాశ్‌రెడ్డి లాంటి వాళ్లని బీజేపీలోకి ఆహ్వానించాల్సిన అవసరంరాదని సోమువీర్రాజు తేల్చిచెప్పారు.

                              

About Author