ఏపీలో పార్టీ పెట్టడం పై వైఎస్ షర్మిల స్పందన !
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీ పెడతారా ? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా ? అంటూ ప్రశ్నించారు. వైఎస్ షర్మిల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. టీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు వైఎస్ఆర్టీపీలో చేరారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.