PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత కుటుంబానికి 10వేల రూ. అందజేత

1 min read

– కర్నూలు జిల్లా కురువ సంఘం
పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామానికి చెందిన కురువ బజారి కొట్టం కాలిపోయి నష్టపోయిన కుటుంబాన్ని కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు పరామర్శించారు. అనంతరం పదివేల రూపాయలు అందజేశారు కర్నూలు జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న ప్రదానకార్యదర్శి ఎం .కే . రంగస్వామి సహాయ కార్యదర్శి బూదూరు లక్ష్మన్న ,దివాకర్, ఎల్లయ్య ,బాలరాజు, తరుణ్, ఆంజనేయులు తదితరులు అందజేశారు. అలాగే నవోదయ విద్యాలయముకు ఎంపికైన జాలవాడి విద్యార్థి తిరుమలేశ్ ను మెమోంటోతో జిల్లా కురువ సంఘం నాయకులు సత్కరించారు.

About Author