NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్లార్తి గ్రామంలో 104 వైద్య సేవలు…

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  ఎల్లార్తి గ్రామంలో 104 వాహనం ద్వారా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో డాక్టర్లు పర్యటించి సిటీకి దూరంగా పల్లెటూర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజల్లో రోగ నివారణ కోసం టీ.బి క్షయ వ్యాధులు ప్రాబలకుండా ప్రత్యేకంగా మెడికల్ ఆఫీసర్ వారు బాడీ చెకప్ చేస్తున్నారు మన గ్రామంలో ప్రజలు స్పందించి టెస్టులు చేయించుకోవడం జరిగింది. డబ్బులు ఖర్చు పెట్టి దూరప్రాంతాలకు వెళ్లకుండా మేమే మీ గ్రామాలకు వచ్చి ఏ మందులు అయితే మీకు అవసరం అవుతాయో టిబి వ్యాధి  ఉన్నవారికి ప్రత్యేకంగా  ఈ  క్యాంప్  నిర్వహించడం జరిగింది వైద్య సేవలు అందిస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది.    మెడికల్ ఆఫీసర్ డాక్టర్ N.న్యూటన్.                            CHO చంద్రశేఖర్.   సూపర్వైజర్ కరీం .   CHo/mlhp k.నిరంజన్(ఎల్లార్తి )    TB OFFICER గోపాల్(alur). తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు టిడిపి అసెంబ్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. T.Y చిదానంద  అదేవిధంగా గ్రామ ప్రజలు పెద్దలు మరియు పార్టీ యువనాయకులు పాల్గొన్నారు.

About Author