70 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
1 min read

హొళగుంద న్యూస్ నేడు: శ్రీశ్రీశ్రీ మాళా సహిత మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవముల సందర్భంగా ఉదయం 5.30 గంటల నుంచి 8.00 గంటల వరకు హోళగుంద మండలం నెరణికి తాండ గ్రామ కొండ శివారులలోని అటవీ ప్రాంతంలో గల నాటు సారా తయారు చేసే బట్టీ లపై ఆలూరు సర్కిల్ సీఐ రవి శంకర్ రెడ్డి ఎస్సై దిలీప్ కుమార్ , మరియు పోలీస్ సిబ్బందితో కలిసి రైడ్ చేసి, సుమారు 70 లీటర్ల బెల్లం ఊట ను ధ్వంసం చేసి,నెరనికి తండా గ్రామంలో రాబోయే దేవరగట్టు దసరా ఉత్సవాల గురించి మరియు సైబర్ నేరాల గురించి సదస్సు ఏర్పాటు చేసి తగు సూచనలు ఎస్సై దిలీప్ కుమార్ తెలియజేశారు.


