PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TSRTC లో 1600 ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: టీఎస్ఆర్టీసీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : టీఎస్ఆర్టీసీ
ఉద్యోగం : మెకానిక్ డీజిల్
విద్యార్హ‌త : ఏదైన గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌
జీతం : రూ.6,600 నుంచి రూ.7,700
ఖాళీలు : 1600
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : ఇంట‌ర్య్వూ,
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 24-8-2021

                  చివ‌రి తేది : 31-8-2021

అధికారిక వెబ్ సైట్ : tsrtc.telangana.gov.in

About Author