NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

60వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు : గడపగడపకు వాన ప్రభుత్వం కార్యక్రమం 60వ రోజు ఏలూరు రూరల్ మండలంలోని మల్కాపురం సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి వివరించి ఇంకా వారి వారి అవసరతలను అడిగి తెలుసుకున్నారు,ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి విసుగు విరామం లేకుండా చేస్తున్న పాదయాత్ర కార్యక్రమంలో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పళ్లెం ప్రసాద్,స్థానిక సర్పంచ్ పత్యాల సునీత, వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ తేరా ఆనంద్, జెడ్పీటీసీలు మండల సరస్వతి కొండలరావు,నిట్టా లీలానవకాంతంగంగరాజు, ఏలూరు ఎంపీపీ పెనుమత్స శ్రీనివాసరాజు,దెందులూరు వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వేదకుమారి,కొవ్వలి సొసైటీ అధ్యక్షులు కొమ్మిన రాము,ఎంపీటీసీ బొమ్మవరపు మణెమ్మ , గ్రామ ఉపసర్పంచ్ తూతా నిరంజన్,వార్డు సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు,గ్రామ పార్టీ అధ్యక్షులు,మాజీ ప్రజా ప్రతినిధులు,పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు సభ్యులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author