NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదవేగి మండల తహసిల్దార్ గా ప్రసాద్ బాధ్యతలు

1 min read

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలఇక

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్నేడు: పెదవేగి మండలం నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్  దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ని సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మండలంలోని ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడుతూ ప్రజల అభిమానాలు చురగొనాలని సూచించారు.

About Author