NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ క్రైస్తవులకు,ఎస్సీ ముస్లిమ్స్ కు ఎస్సి హోదా కల్పించాలి

1 min read

1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరించాలి పేరా 3 న తొలగించాలి

ఆగస్టు 10న బ్లాక్ డే శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి

జాతీయ ఎస్సీ బీసీ కమిషన్ చైర్మన్ ఏలూరు బిషప్ జయ రావు పొలిమేర పిలుపు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ ముస్లిమ్స్ కు ఎస్సి హోదా కల్పించాలి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరించాలి పేరా 3 న తొలగించాలి ఏలూరులో ఆగస్టు 10 బ్లాక్ డే శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి జాతీయ ఎస్సీ బీసీ కమిషన్ చైర్మన్ ఏలూరు బిషప్ జయ రావు పొలిమేర పిలుపు ఏలూరు బిషప్ హౌస్ లో జరిగిన సమావేశంలో తెలిపారు ఎస్సీ క్రైస్తవులకు రిజర్వేషన్స్ లేక ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడిపోయారని వారికి రాయితీలు కల్పించాలని ఐ సి ఎం బిషప్ జాన్  పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిషప్ కారుపాటి శాంతి సాగర్  ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రెటరీ పాస్టర్ పి జీవన్ కుమార్  ఎస్సి బిసి కమిషన్ సెక్రటరీ ఫాదర్ BV ప్రసాద్   అబ్రహం మాస్టారు నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరి కె వరప్రసాదరావు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ దివాకర్  ఏలూరు కేథడ్రల్ చర్చ్ ఫాదర్ ఇంజ పాల్  ఫాదర్ అమృత రిటైర్డ్ ప్రొఫెసర్ పాల్ అంబేద్కర్ యువజన సంఘం జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్  ఫాదర్ మైఖేల్  సుభద్ర రావు  ఎస్సీ బీసీ మాజీ సెక్రటరీ తోట అంతోని  అనేకమంది ఆర్ సి ఎం. ఫాదర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్ సి ఎం. సిఎస్ఐ. లోదరన్. ఐసిఎం. బాప్టిస్ట్. సాల్వేషన్ ఆర్మీ. పెంతుకోస్తు. ఇతర క్రైస్తవ శాఖల సంఘాల సేవకులు దైవ ప్రజలు ఏలూరు జిల్లా సేవకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

About Author