NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హాస్టల్ వాచ్ మెన్ ఆత్మహత్యాయత్నం

1 min read

మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల హాస్టల్ వాచ్మెన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే మోడల్ బాలికల హాస్టల్ లో పనిచేస్తున్న రమణమ్మ(50) వాచ్మెన్ గా పని చేస్తుంది. శనివారం ఉదయం 6:30 సమయంలో హాస్టల్లోనే సూసైడ్ చేసుకుంది. ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆస్పత్రి సిబ్బంది చికిత్స చేశారు.ఆమెతో ఆమెతో మాట్లాడుతుంటే చూపు బాగానే ఉంది కానీ ఆమె నుంచి సమాధానం ఏమీ రావడం లేదని ఆమె మాత్రలు వేసుకుందా లేక విషపుమందు తాగిందా అనేది తేలియడం లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మెరుగైన చికిత్స కోసం కనులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందనే వివరాలు తెలియాల్సి ఉంది.

About Author