NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి  ఆధ్వర్యంలో స్థానిక ద్వారక ఫంక్షన్ హాల్ లో పెద్ద ఎత్తున వేలాది మందితో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో సాయి ప్రసాద్ రెడ్డి  ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్  మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మాట దేవునికి ఎరక అరాచకాలు దోపిడీలు మానభంగాలు హత్యలు దౌర్జన్యాలు ఇలాగ అనేకగా రకాలుగా హింసలకు పాల్పడుతూ ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బడి పిల్లలకు అమ్మ ఒడి అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు మహిళలకు 1500 ఇస్తామన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో క్రైమ్ మూడో స్థాయికి ఏపీ లో పెరిగిపోయింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు బి దేవా వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ ప్రధాన కార్యదర్శి గాజుల నాగరాజ్ బాబా ఫక్రుద్దీన్ అడ్వకేట్ తబరేష్ రామలింగేశ్వర యాదవ్ మండల యూత్ అధ్యక్షుడు నల్లారెడ్డి టౌన్ సెక్రటరీ వీరాంజి టౌన్ సెక్రటరీ చంటి ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు అశోక్ బూత్ లెవెల్ నియోజకవర్గ ఇన్చార్జి చలపతి రాష్ట్ర అంగన్వాడి కార్యదర్శి శ్రీలక్ష్మి మంజుల ఫర్జానా సుగుణమ్మ సమీరా భాను రాష్ట్ర సెక్రెటరీ మధుసుదన్ తార్నాధ్ హరి వీరేష్ ఎల్లప్ప ప్రసాద్ నాగరాజ్ గణేష్ ఇంతియాజ్ హాజీ భాస్కర్ సర్దార్ జమీల్ షఫీ కిషోర్ చిన్న వీరప్ప భవాని మళ్లీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఫయాజ్ ఏసోబు షబ్బీర్ నారి మనీ విశ్వనాథ్ గణేష్ రవి అల్తాఫ్ మునీర్ వీరభద్ర రెడ్డి మాధవరెడ్డి మంజునాథ్ రెడ్డి మళ్లీ డీలర్ రమేష్ ఆరెకల్ నాగరాజు సోమలింగ రాయుడు ఉచ్చిరప్ప ఉరుకుందో పాండవగల్ గిడ్డయ్య శేఖర్ బి కే లక్ష్మన్న బి రామంజి మోహన్ ఆసిఫ్ భాషl ఏజాస్ మాలిక్ షబ్బీర్ అబ్బాస్ గుంటెప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *