NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సేవా సంకల్ప్ అభియాన్2026 వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు

1 min read

ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పీహెచ్ సి ఆరోగ్య కేంద్రంలో  భారత ప్రధాని  నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సేవా సంకల్ప్ అభియాన్–2026 వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు మరియు ఆరోగ్య పరీక్షల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *