నిత్య అన్నదాన నిధికి విరాళం
1 min read
విజయవాడ, న్యూస్ నేడు: విజయవాడ పటమట న్యూ పోస్టల్ కాలనీకి చెందిన ప్రముఖ భక్తులు శ్రీ పి. వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి సాయిలక్ష్మి దంపతులు అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ. 1,00,116/- (ఒక లక్ష నూట పదహారు రూపాయలు) విరాళాన్ని సమర్పించారు.ఈ మేరకు దాతలు అందించిన నగదు విరాళాన్ని ఆలయ చైర్మన్ శ్రీ రాధాకృష్ణ గాంధీ స్వీకరించి, వారికి అధికారిక రసీదును అందజేశారు.


