NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిత్య అన్నదాన నిధికి విరాళం

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  విజయవాడ పటమట న్యూ పోస్టల్ కాలనీకి చెందిన ప్రముఖ భక్తులు శ్రీ పి. వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి సాయిలక్ష్మి దంపతులు అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ. 1,00,116/- (ఒక లక్ష నూట పదహారు రూపాయలు) విరాళాన్ని సమర్పించారు.ఈ మేరకు దాతలు అందించిన నగదు విరాళాన్ని ఆలయ చైర్మన్ శ్రీ రాధాకృష్ణ గాంధీ  స్వీకరించి, వారికి అధికారిక రసీదును అందజేశారు.

About Author