NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

1 min read

విశాఖపట్నం, న్యూస్​ నేడు: సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఐఎన్‌ఎస్ డేగా వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి ఘనంగా వీడ్కోలు పలికారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *