కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న ప్రధాని మోదీ
1 min read
పల్లెవెలుగు వెబ్: నిన్న జవాన్లతో కలిసి దీపావళి చేసుకున్న ప్రధాని మోదీ… నేడు కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగద్గురు ఆదిశంకరాచార్య సమాధిని ప్రధాని పునఃప్రారంభించారు. 2013లో సంభవించిన వరదలతో సమాధి పూర్తిగా దెబ్బతింది. అలాగే ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం సరస్వతి ఘాట్‌తో పాటు 130 కోట్లతో చేపట్టిన ఇన్ ఫ్రా ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.