UPSC రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్
విద్యార్హత : డిగ్రీ, సీఏ, మాస్టర్స్ డిగ్రీ.
జీతం : .నిబంధనల మేరకు
ఖాళీలు : 78
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 25
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 8-1-2022
చివరి తేది : 27-1-2022
t
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in