PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IRCONలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ రైల్వే క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఆర్సీఓఎన్

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ , జాయింట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, బీఈ, బీటెక్.

జీతం : 30000-220000 నెలకు

ఖాళీలు : 23

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : యూఆర్\ఓబీసీ – 1000
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-4-2022

చివరి తేది : 23-4-2022

అడ్రస్ : IRCON International Limited, C-4, District Centre, Saket, New Delhi – 110017

అధికారిక వెబ్ సైట్ : ircon.org

About Author