PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CDAC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ఆఫ్ అడ్వాన్డ్స్ కంప్యూట‌ర్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీడీఏసి.

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, గ్రాడ్యుయేష‌న్, పీజీ.

జీతం : 22000-34000 నెలకు

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం ,ఏపి. న్యూఢిల్లీ, త‌మిళ‌నాడు. ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, స్కిల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 3-6-2022

చివరి తేది : 16-6-2022

అధికారిక వెబ్ సైట్ : cdac.in

About Author