PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HQ Southern Commandలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెచ్ క్యూ సౌత‌ర్న్ క‌మాండ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ క్యూ సౌత‌ర్న్ క‌మాండ్

ఉద్యోగం : వాష‌ర్ మెన్, ట్రేడ్స్ మెన్ మేట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 65

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 100

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 11-06-2022

చివరి తేది : 26-6-2022

అడ్ర‌స్ : Commandant, Military Hospital, Defence Colony Road. Chennai, Tamil Nadu, Pin: 600032

అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in

About Author