పవన్ కళ్యాణ్ ను బతకనివ్వరా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటివద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారంపైనా ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు స్పందించారు. “పవన్ కల్యాణ్ ఎక్కడో ఉంటే… ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట! ఎవరిని బెదిరిస్తారు మీరు? రాష్ట్రంలో అందరినీ చంపేస్తారా? అందరినీ జైల్లో పెట్టి కొడతారా? టార్చర్ చేస్తారా మీరు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.