PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మాయిలు ఆత్మ రక్షణకు కరాటే టైక్వాండో ప్రాక్టీస్ చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అమ్మాయిలు ఆత్మ రక్షణకు కరాటే టైక్వాండో ప్రాక్టీస్ చేయాలని నారాయణ విద్యాసంస్థల అధినేత ఏజీఎం రమేష్ తెలియజేశారు విద్యార్థులకుప్రత్యేకత అభినందించారు మాధవ్ నగర్ లో నారాయణ పాఠశాలలో బెల్టులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ఆవరణం విద్యార్థులు బెల్టులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అల్తాఫ్ మాట్లాడు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తామని తెలియజేశారు ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులు నచ్చిన క్రీడలలో 40 మినిట్స్ ప్రాక్టీస్ చేయాలని తల్లిదండ్రులకు చెప్పారు ఈ కార్యక్రమంలో ముంతాజ్ తల్లిదండ్రులు పీటీలు మాస్టర్లు పాల్గొనడం జరిగింది.

About Author