NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లారీ ఓనర్స్, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

1 min read

కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు)

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు), కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతు కోరుతూ ప్రచార కార్య క్రమం నిర్వహించారు. మంగళవారం ఏను గొండ రాజగోపాల్ నాయుడు, ఆయన బృందం సమన్వయంతో లారీ ఓనర్స్ అసోసియేషన్, బిల్డింగ్ వర్కర్స్ అసోసి యేషన్ ప్రతినిధులను కలిసి వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు చినబాబుకు స్వాగతం పలికారు.మదనపల్లె అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొంటూ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ బీసీ అధ్యక్షుడు దొరస్వామి నాయుడు, మోడెం నాగరాజు, సహదేవ, లారీ ఓనర్స్ అసోసి యేషన్ ఉపాధ్యక్షులు బి.కె. సుధాకర్, మహ బూబ్ పీరా, ట్రెజరర్ సురేంద్ర నాయుడు, షమీ ఉల్లా, అషన్ భాషా, అంజాద్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు, రమణ, నారా యణ, మొహిద్దీన్ భాషా, వెంకటేష్, జగదీష్, రామాం జులు, చేనేత నాయకుడు ఓర్సు వీరభాస్కర్, విద్యార్థి నాయ కులు ఉత్తన్న, గణేష్, గంగరాజు లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *