PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్, ఐటీఐతో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బివిజి ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తారు.
సంస్థ: బివిజి ఇండియా లిమిటెడ్.
ఉద్యోగం : హెల్పర్
ఖాళీలు : 100
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, ఐటీఐ.

జీతం : రూ.9,856 నెల‌కు
అద‌న‌పు ల‌బ్ధి : ఫ్రీఫుడ్, బ‌స్ సౌక‌ర్యం, ఓటీ
వ‌యోప‌రిమితి : 19 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఫ్రెష‌ర్స్ కు మాత్రమే అవ‌కాశం.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: మ‌ద్దిపాడు, ప్రకాశం జిల్లా.
ఇంట‌ర్య్వూ వేదిక : Sri Harshini Degree College, Ongole.
సంప్రదించాల్సిన నెంబ‌ర్ : Gopinath: 94406 35677

About Author