కొత్తపేట నూకాలమ్మ45వ జాతర మహోత్సవం
1 min read
ఆదివారం 2000 మందికి మహా అన్నదాన కార్యక్రమం
అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి బడేటి మీనా
కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఉత్సవ కమిటీ చైర్మన్,ఆలయ కమిటీ సభ్యులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు కొత్తపేట నూకాలమ్మ 45వ జాతర మహోత్సవం సందర్భంగా 2 వేలమందికి ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి సతీమణి బడేటి మీనా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ధావాల రంగా మరియు సభ్యుల తో కలిసి ప్రారంభించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన మీనాకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించరు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్, దావాల రంగా,జంప సూర్యనారాయణ,సగిరెడ్డి చిరంజీవి, త్రిపర్ణ రాజ, ఉల్లింగల సురేష్, నక్క నాగేశ్వరరావు, కోలా సురేష్, కరణం రాజు, సిరిపొరపు కోట, వెల్లంకి రాజు, సర్వేశ్వరరావు, విక్కీ,నవీన్, మరియు భక్తులు పాల్గొన్నారు.
