NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ పోతులింగేశ్వర స్వామి వారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  హొళగుంద మండలం గజహాళ్ళి గ్రామంలో శ్రీ_పోతులింగేశ్వర స్వామి వారి రధోత్సవం సందర్బంగా స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  , ఆలయ పూజరులు తీర్ధ ప్రసాదలు అందించడం జరిగింది. అందేవిదంగా శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహం చుట్టు నూతనంగా ఏర్పాటు చేసిన స్టీల్ కు రిబ్బన్ కట్ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పార్టీ అనుబంధ సభ్యులు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.

About Author