హొళగుంద మండల ..వైసీపీ యూత్ అధ్యక్షులుగా బడే సిద్దలింగ ఎన్నిక
1 min read
హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి ఆదేశాల మేరుకు హొళగుంద మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గా బడే సిద్దలింగ ను ఎన్నుకొనట్లు మండల కన్వినర్ ముల్లా షాపి ఉల్లా తెలిపారు. బడే సిద్దలింగ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగలకు నెలకు 3000రూపాయలు ఇస్తాం అన్ని చెప్పి ఇంతవరకు రూపాయ కూడా ఇవ్వడం లేదు నిరుద్యోగo రోజుకు రోజుకు పెరుగుతుంది 20 లక్షలు ఉద్యోగలు ఇస్తాం అన్ని రాష్ట్రము లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడలేదు డియస్సి నోటిఫికేషన్ ఉస్ లేదు నిరుద్యోగలు ఆశలతో ఎదురు చూస్తారు అన్నారు. నా పైన నమ్మకం ఉంచి భద్యత ఇచ్చిన ఎ మ్మెల్యే వీరుపాక్షి కి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికి ధన్యవాదములు తెలిపారు.
