పది ఫలితాల్లో జిల్లాలో టాపర్ గా నిలిచిన నారాయణ పాఠశాల
1 min read
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూర్ 2024 25 10వ తరగతి పరీక్షల ఫలితాలలో ఎమ్మిగనూరు పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అద్వితీయంగా 597/600 జిల్లాలోని టాపర్ గా నిలిచి నారాయణ పాఠశాల పేరును జిల్లా వ్యాప్తంగా మారు మోగింది రాష్ట్రవ్యాప్తంగా మారు మ్రోగించిన సుహేల్ సిద్ధిఖ్ ఈరోజు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా చే ప్రశంసా అందుకుంటున్న శుభ సందర్భంగా ఏజీఎం రమేష్ కుమార్ పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్, ఏవో జాకీర్ హుస్సేన్,డీన్ గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.