ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
1 min read

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఆలూరు టిడిపి ఇంచార్జి .వీరభద్రగౌడ్
న్యూస్ నేడు, ఆలూరు: ఆలూరు నియోజకవర్గ తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి.బి.వీరభద్ర గౌడ్ ఈరోజు ఆలూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి సహనిదినుండి వచ్చిన రూ.534211.00 లకు చెందిన చెక్కులను 8మంది లబ్దిదారులకు వారి చేతులమీదుగా పంపిణీ చేశారుఈకార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ వివిధ మండలాల కూటమి ప్రభుత్వ నేతలు కార్యకర్తలు,వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా మరియుతాలూకా స్థాయి ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అలాగే తెలుగుయువత, ఐటిడిపి . టిఎన్ఎస్ఎఫ్, టిఎన్టియుసి, టిడిపి శోషల్ మీడియా,టిడిపి అనుబంధ సంఘాల పసుపు సైనికులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు .


