NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శిగా ఏకగ్రీవ ఎన్నిక

1 min read

న్యూస్ నేడు హొళగుంద : వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శిగా బి,సిద్దిలింగను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో వైసిపి మండల శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మంగళవారం సిద్ద లింగ విలేకరులతో మాట్లా “డుతూ నాపై నమ్మకం ఉంచి కర్నూలు జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ఆలూరు నియో జకవర్గ శాసనసభ్యులు విరుపాక్షి తనయుడు బుసినే చంద్రశేఖర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా పార్టీ అభివృద్ధికై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పోరాడుతానని తెలియజేశారు.

About Author