PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర సిహెచ్ ద్వారకా తిరుమల రావు

1 min read

మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్, కలెక్టర్ వెట్రి సెల్వి

ఆరు జిల్లాల ఎస్పీలతో క్రైమ్ రివ్యూ , శాంతి భద్రతలపై ఆరా

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారకాతిరుమల రావు ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ లు బుధవారం పూల బకెట్ అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో రేంజీ  పరిధిలోని 6 జిల్లాల ఎస్పీలతో క్రైమ్ రివ్యూ నిమిత్తం బుధవారం ఏలూరు విచ్చేసిన రాష్ట్ర డిజిపి సిహెచ్. ద్వారకాతిరుమల రావు ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.  జిల్లాలో శాంతిభద్రతల సమస్యల గురించి డిజీపీ తో కలెక్టర్ చర్చించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *