NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం…

1 min read

న్యూస్ నేడు హొళగుంద : హొళగుంద మండలంలో రాయల్ రిఫా ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూల్లో తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శాలి హబీబుల్లా మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు పేరు ఉపాధ్యాయులు పాఠశాల గ్రామం పేరు నిలబెట్టాలి విద్యార్థులు విద్యార్థి దశలో సామాజిక సేవ పాల్గొనాలి తల్లిదండ్రులు పాఠశాల పథకాలు విద్య ప్రమాణాలు పాఠశాల గురించి తెలుసుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో ఎం, సాదిక్, ఏం సైఫుల్ల, మస్తాన్, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author