PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతి పట్ల సంతాపం తెలిపిన మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: డోన్ పట్టణంలో కొండపేటకు చెందిన ఎర్రగుంట్ల నాగిరెడ్డి (85) మృతి చెందటంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి  వారి భౌతిక కాయాన్నికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అదేవిధంగా టిడిపి జిల్లా TNTUC అధ్యక్షులు అజీజ్, సుధాకర్ రెడ్డి, కబీర్ దాస్, ఐటిడిపి పార్థు నివాళులు అర్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *