NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 వరలక్ష్మీ వ్రతం కు ‘మలబార్​ ’ ఆఫర్లు

1 min read

 అన్ని ఆభరణాల తరుగు చార్జీలపై 30శాతం  తగ్గింపు

  • వజ్రాల విలువపై అదనంగా 30శాతం వరకు తగ్గుదల
  • ఆగస్టు 8 వరకు ఆఫర్​

కర్నూలు, న్యూస్​ నేడు:ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఎంతో పుణ్యప్రదమైన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తి శ్రద్ధలతో మరియు శాశ్వత సౌందర్యంతో ఈ వేడుకలు జరుపుకోవడానికి వినియోగదారులను ఆహ్వానిస్తుంది.  వరలక్ష్మీ వ్రతం పండగ వేడుకలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించే మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ ఆ పండగను ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.  ప్రతి పండుగకు ప్రాముఖ్యతను జోడించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడిన 100% జెన్యూన్ ఆఫర్లను మలబార్ గోల్డ్ & డైమండ్స్ అందిస్తోంది. ఈ పండుగలో భాగంగా అన్ని బంగారం, అన్కట్ వజ్రాలు మరియు రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30% ఫ్లాట్ తగ్గింపును వినియోగదారులు పొందవచ్చు. అదనంగా, వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపును అందిస్తోంది మలబార్, 2025 ఆగస్టు 8వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. నియమ నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.  ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా వినియోగదారులు తమకు నచ్చిన ఆభరణాలను సౌకర్యవంతంగా కొనుగోలు చేయడానికి www.malabargoldanddiamonds.com వెబ్ సైట్ బ్రౌజ్ చేసి ఆన్లైన్ షాపింగ్ చేసే అవకాశాన్ని కల్పించిందని కర్నూలు మలబార్ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ షోరూమ్​ నిర్వాహకులు తెలిపారు.

About Author