NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నారాయణ ఫ్యాషన్ డ్రెస్ పోటీలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానీకా గాయిత్రి ఎస్టేట్ నారాయణ పాఠశాలలో శనివారం ఈ కిడ్జ్ విభాగం నందు విద్యార్థులకు ఫ్యాషన్ డ్రెస్ పోటీలు నిర్వహించారు పోటీలకు పాఠశాల ప్రిన్సిపాల్ నీజేంద్ర  ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడారు చిన్నతనంలోనే సంస్కృతి స్థానిక ప్రాంతంల పై అవగాహనా కలిపించి సంస్కృతి సంప్రదాయల పై తల్లీ దండ్రులు తరుచుగా గుర్తుచేయాలన్నారు సాంసృతిక వైవిద్య వేడుకలు డైనమిక్ ఫ్యాషన్ తరహాలో విభిన్న సంస్కృతుల కళాత్మకత వాటి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు దుస్తుల ఎంపికల ద్వారా వ్యక్తులు వారి వ్యక్తిత్వం సృజనాత్మకత ప్రత్యేక శైలి వ్యక్తీకరించడానికి ఫ్యాషన్ షో ఉపయోగపడుతుందన్నారు స్వతంత్ర, జాతీయ, సైనిక, నాయకుల వేషధారణలో పి పి వన్ పి పి టు విభాగం చిన్నారుల ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది అంతకుముందు ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ ఏ స్వాతి  షోకు న్యాయ నిర్ణీతగా  వ్యవహరించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం హై స్కూల్ డీన్ శివయ్య , ఈ ఛాన్స్ వైస్ ప్రిన్సిపల్ శిరీష, ఏ ఓ హుస్సేన్ .పాల్గొన్నారు.

About Author