NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉరుసులో పాల్గొన్న ఎమ్మెల్యే సోదరుడు

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో  హాజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి సాహెబ్ 363వ ఉరుసు సందర్బంగా దర్శనం చేసుకున్న ఆలురు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  సోదరుడు బుసినే వెంకటేష్  ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ,జిల్లాఉపాధ్యక్షులు,సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author