NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మొబైల్ ఎయిడ్స్ టెస్టింగ్ లాబరేటరీ ప్రారంభం

1 min read

కర్నూలు హాస్పిటల్​, న్యూస్​ నేడు:జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమం కింద ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (మొబైల్ ఎయిడ్స్ టెస్టింగ్ లాబరేటరీ) ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి  ప్రారంభించారు.  కార్యక్రమంలో డీఆర్​ ఓ వెంకట నారాయణమ్మ,  జిల్లా టీ.బి. కంట్రోల్ అధికారి (ఇంచార్జ్ డిఎం.అండ్. హెచ్.ఓ) భాస్కర్ , సిబ్బంది పాల్గొన్నారు.

About Author