మొబైల్ ఎయిడ్స్ టెస్టింగ్ లాబరేటరీ ప్రారంభం
1 min read
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు:జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమం కింద ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (మొబైల్ ఎయిడ్స్ టెస్టింగ్ లాబరేటరీ) ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్ ఓ వెంకట నారాయణమ్మ, జిల్లా టీ.బి. కంట్రోల్ అధికారి (ఇంచార్జ్ డిఎం.అండ్. హెచ్.ఓ) భాస్కర్ , సిబ్బంది పాల్గొన్నారు.


