NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మౌలానా అబుల్ కలాం ఆజాద్  జాతీయ విద్యా దినోత్సవం

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  ఆలూరు నియోజకవర్గం హోళ గుంద మండలం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం అమానుల్లా మరియు కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్  జాతీయ విద్యా దినోత్సవం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అమానుల్లా మాట్లాడుతూ. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 18.88 నవంబర్ 11న మక్కా నగరంలో జన్మించారు. పాలన అబుల్ కలాం ఆజాద్  గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అందులో 1920 లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక స్టేషన్ అధ్యక్షుడిగా 1923లో ఎన్నికయ్యారు. అని మండల కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం, అమానుల్లా ధీమా వ్యక్తం చేశారుకాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఎం అమానుల్లా మాట్లాడుతూ ముస్లింలకు గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని అమానుల్లా అన్నారు.ఎందుకంటే పక్క రాష్ట్రమైన తెలంగాణలో మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని దీని ద్వారా అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఎం అమానుల్లా హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మౌలానా  జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది.

About Author