NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మైనర్ బాలిక కనిపించడం లేదు..

1 min read

మహానంది, న్యూస్​ నేడు:   మహానంది మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక కనిపించడం లేదని విశ్వసనీయ సమాచారం.  మంగళవారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన మైనర్ ఆ బాలికను తీసుకొని పోయాడని ఆ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. పోలీసులు కూడా గ్రామంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది.

About Author