శ్రీవారి బ్రహ్మోత్సవాల బ్రోచర్ కరపత్రాలు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నాడు 20వ వార్షిక శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ కరపత్రములు ఉదయం 10 గంటలకు మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో విడుదల చేయుటకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా మన గౌరవ శ్రీ టీజీ వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు విచ్చేస్తారు వారి చేతుల మీదుగా కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమములో కమిటీ సభ్యులు అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్,గౌరవ అధ్యక్షుడు చెరువు వెంకట దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు కంచు గంటల శ్యామసుందర్ రావు, ఉపకార్యదర్శి నాగులవరం రాజశేఖర్ రావు, కోశాధికారి సిఎస్ ప్రసాదరావు, గౌరవ సలహాదారు టీవీ రవిచంద్ర శర్మ, సముద్రాల శ్రీధర్, శ్రీనివాసరాజు, హరిశర్మ, రెంటచింతల సుధాకర్ శర్మ, ప్రసన్న, మహేష్ స్వామి,గురునాథాచార్, రామరాజు, మారుతి శర్మ, మహిళా సభ్యులు, మరియు సుబ్బయ్య, సాయి, కందాలరామాచారి, పాల్గొన్నారు.

