NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 నూతన ఎస్ఐ  డి. అనిల్ కుమార్ కి శుభాకాంక్షలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం నూతన ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టిన డి. అనిల్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలను రామకృష్ణాపురం గ్రామ నాయకులు, గ్రామ అధ్యక్షలు వాస్తు లక్ష్మన్న,నంద్యాల జిల్లా వడ్డెర సంఘము గౌరవధ్యక్షులు డోన్ టౌన్ కార్యదర్శి వడ్డే ఘనమద్దయ్య, డోన్ నియోజకవర్గ సెక్రటరీ, డీలర్ ఎం.నారాయణ, గ్రామ ప్రధాన కార్యదర్శి పి.రామదాసు,  పాల్గొన్నారు.

About Author