దేవుడు, యం. దేవదాసు అయ్యకు బైలు పరచిన బైబిలు మిషను
1 min read

హెడ్ ఆఫీస్ గుంటూరు -బేతేలు గృహము
ద్యాన క్రిస్మన్: క్యాండిలైటింగ్
బైబిలు మిషను – పెద్దపూదిల్ల
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని పెద్ద పూజర్ల గ్రామంలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని వేడుకలను పాస్టర్ గంటా జాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రెవరెండ్ ఇస్సాకు క్రిస్మస్ పండుగ” వాక్యంను అందించారు. తేదేపా నాయకుడు ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా భక్తులకు కాకాని స్వస్థిశాల క్యాలండరు – మహిమ వస్తాలు బహుమతులు అందచేశారు. గ్రాను పెదలకు, ప్రజలకు లాచెప్పకో॥ రాచపోగుల పుల్లన్న కుటుంబము క్రిస్మస్ ఆశీర్వచ భోజనముల కార్యక్రములు నిర్వహించారు. ఈకార్యక్రమంలో క్రిస్మస్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.


