టిడిపి బూత్ నెం-40 ఇంచార్జి షాలి అమానుల్లాకు నేడు సన్మానం..
1 min read
హోళగుందన్యూస్ నేడు: హొళగుంద టిడిపి బూత్ నెం-40 ఇంచార్జి షాలి అమానుల్లాకు ఆలూరు టిడిపి ఇంచార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి చే నేడు ఘన సన్మానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజానాడిని తెలుసుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన”సుపరిపాలనలో తొలి అడుగు” ఇంటింటి సర్వేలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుండి టిడిపి ఉత్తమ కార్యకర్తగా గొప్ప గుర్తింపు పొందిన మిత్రుడు హొళగుంద బూత్ నెం-40 ఇంచార్జి షాలి అమానుల్లాకి మంగళవారం నాడు ఆలూరు అభివృద్ధి’యే తన ఆశయంగా సాగుతున్న మన ప్రియతమ ఆలూరు ముద్దుబిడ్డ టిడిపి ఇంచార్జివర్యులు శ్రీమతి వైకుంఠం జ్యోతి చే సన్మానింపబడుతున్న శుభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.

