సీసీ రోడ్డు పనులను నూతనంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు.. షబ్బీర్ అలీ
1 min read
కామారెడ్డి, న్యూస్ నేడు : జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా గౌడ్, మాజీ కౌన్సిలర్లు అనూష ప్రసన్న కుమార్, గణేష్, శివ కృష్ణ మూర్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



