NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సండేల్​ చంద్ర శేఖర్​ కు ఘన సన్మానం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: భారత 77 వ గణతంత్ర  దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని కొత్తపేటలోని స్వాతంత్ర్య సమర యోధుడు ఎస్​.డి నారాయణ రావు నివాసం వద్ద ఆయన కుమారుడు సండేల్​ చంద్ర శేఖర్​ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం  పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరిగిన  77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు  కుమారుడు సండేల్ చంద్రశేఖర్ ను కలెక్టర్​ డా.సిరి అవార్డు అందజేసి..శాలువాతో ఘనంగా సన్మానించారు.

About Author