సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లో కూటమి ప్రభుత్వం విఫలం
1 min read

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల నేరానికి తండా ఎల్లర్తి గ్రామం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మండల కన్వీనర్ షాపి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల్లో హామీలు సూపర్ సిక్స్ హాములు చేయడం లో విఫలం అయ్యింది కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విషం కూటమి ప్రభుత్వం కి మెట్టికాయలు వేసినట్టుంది రాబోయే రోజుల్లో స్ధానిక సంస్థగత కమిటీలు ఎంతో అవసరం అన్ని గ్రామం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి పార్టీ బలోపతం చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో మౌనేష్ కన్నయ్య సిద్ధప్ప మహేష్ గర్జప్ప రాము నాయక్ మంజు నాయక్ పాల్గొన్నారు.

